గురుత్వ ద్రవ్యరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
====గురుత్వ ద్రవ్యరాశి====
ఒక వస్తువు [[ద్రవ్యరాశి]] త్రాసులోతూచి కనుక్కోవచ్చు.త్రాసులోని రెండు పళ్లాలలోని రెండు సమాన ద్రవ్యరాసులు ఉండే వస్తువులను పెట్టి తూస్తాం. అప్పుడు రెండువస్తువుల ద్రవ్యరాసులు సమానం అంటాం. అయితే మనం తూచింది రెండు వస్తువుల భారాన్ని-అంటే, ఆ వస్తువులపై భూమి [[గురుత్వాకర్షణ]] బలాన్ని తూచాం. ఇలా [[భారం]] మీద ఆధారపడి కొలిచిన ద్రవ్యరాశిని "గురుత్వద్రవ్యరాశి" అంటారు.
 
గురుత్వద్రవ్యరాశిని కొలిచేటప్పుడు వస్తువు త్రాసులో నిశ్చలస్థితిలో ఉంటుంది. బలప్రయోగంచేత గమనంలో ఉండదు. జడత్వద్రవ్యరాశిని కొలిచేటప్పుడు వస్తువు గమనంలో ఉంటుంది.ఈ గమనంలోని త్వరణాన్ని ప్రయోగించిన బలమొక్కటే కలిగిస్తుందా లేదా ఏవైనా తెలియని బలాలతో(ఘర్షణ, విద్యుశ్చలనం లాంటివి) కూడా కలిగిస్తుందా? అనే అనుమానంరావచ్చు.అంచేత జడత్వద్రవ్యరాశి కొలవడం కష్టం. అన్ని విధాలా జడత్వ ద్రవ్యరాశీకీ, గురుత్వద్రవ్యరాశికీ తుల్యత ఉంది.
పంక్తి 12:
 
==ఇది కూడా చూడండి==
*[[ద్రవ్యరాశి]]
*[[గురుత్వాకర్షణ]]
*[[భారం]]
 
==మూలాలు==:
#ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకం.
 
==బయట లింకులు==
*ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకం.
"https://te.wikipedia.org/wiki/గురుత్వ_ద్రవ్యరాశి" నుండి వెలికితీశారు