కాంచీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
footnotes = |
}}
'''కాంచీపురం''', '''కంచి''', లేదా '''కాంజీపురం''' [[తమిళనాడు]]లోని [[కాంచీపురం జిల్లా]] రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో [[బంగాళాఖాతం]] తీరంలో ఉన్న [[చెన్నై]] నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది. జిల్లా రాజధాని కాంచీపురం [[పలార్]] నది ఒడ్డున ఉన్నది. కాంచీపురం [[చీర|చీరలకు]], దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణం నందు [[పంచభూత క్షేత్రాలు|పంచభూత క్షేత్రాల]]లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, [[ఆది శంకరాచార్యుడు]] స్థాపించిన మూలామ్నాయ [[కంచి శంకర మఠం]] ఉన్నాయి. కంచి పట్టుచీరలు [[దక్షిణ భారతదేశం]] నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న [[మహాబలిపురం]] అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. అంతేకాకుండా ఈ జిల్లాలో వేదాంతాంగళ్వేడన్ తాంగళ్ అనే పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నది. మహాబలిపురానికి 14 కి.మీ దూరంలో [[మొసలి|మొసళ్ళ]] బ్రీడింగ్ సెంటర్ ఉన్నది.
 
== జనాభా వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచీపురం" నుండి వెలికితీశారు