"వికీపీడియా:తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014" కూర్పుల మధ్య తేడాలు

=== నివేదిక ===
1. ముందుగా వికీపీడియన్లు రావడంతో [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0_%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-Tewiki_11th_Anniversary తెవికీ పుష్కర ఉత్సవాల] కు సంబంధించిన చర్చ జరిగింది. అందులో భాగంగా బడ్జెట్ ప్రణాళిక వేయడం జరిగింది. ముందస్తు వికీ శిక్షణ ఎక్కడెక్కడో నిర్ణయించాలి, తిరుపతిలో వసతి ఏర్పాట్లు మొదలైన అంశాలపై చర్చించడం జరిగింది.
2. వర్గాలు, బాట్స్ వాడడం మరియు రిఫెరెన్స్ ఇవ్వడం మొదలైన అంశాలపై [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]], [[వాడుకరి: Nrgullapalli|గుళ్లపల్లి నాగేశ్వరరావు]],
[[వాడుకరి:kbssarma|కొంపెల్ల శర్మ]] మరియు ఇతరులకు [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు అవగాహన కల్పించారు. వారితో ఆయా సాంకేతికాలపై ప్రాక్టీస్ చేయించారు.
2. హాకథాన్ కి వచ్చిన
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1367226" నుండి వెలికితీశారు