పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 190:
* నల్లపూసలు : మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ముక్యంగా ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.పెళ్లైందన్న గుర్తుతో పాటు అంగరంగ వైబోగంగా జరిగిన తమ వివాహం గురించి , తమ సంసారిక సుఖజీవనాన్ని గురించి నలుగురు మాట్లాడుకునేటప్పుడు వారి నోటి వెంట వచ్చిన దోషాలను అరికడుతుందని ఓ నమ్మకం.ప్రతి మాట చేష్ట చేష్ట తనదని స్రీ ఒప్పుకున్నందుకు నిదర్శనంగా చెబుతారు. ఏమైనా బంగారంతో చుట్టిన నల్లపూసలు ధరించటం వల్ల ఓ ప్రత్యేక అందం స్రీకి వస్తుందనటంలో సందేహం లేదు.
* అరుంధతీ నక్షత్రం
ముందు అరంధతీ నక్షత్రం (Alcor) కనిపించేది రాత్రి పూట మాత్రమే. తరువాత సప్తఋషి మండలం (Ursa Major) చివర వశిష్టుడి (Mizor) వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం. దీవి వెనుక ఒక కధ ఉన్నది. అరుంధతీ దేవి మహా పతివ్రత .అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వెషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేక పోయింది. అందుకనే మహా పతివ్రత ఐనఅయిన అరుంధతి కూడా నక్షత్రం నూతన వదూవరులకి సప్తపది ఐనఅయిన తరువాత చూపించ పడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ,ఆవిడకి ఇచ్చిన వరము.పగటి పూట నక్షత్రము చూపటము మన పురోహితుల మూర్ఖత్వము తప్ప మరేమీ లేదు.అసలు సప్తపది వివాహానంతరము రాత్రి పూట చేయించి స్తాళీ పాకం షేష హోమం తరువాత వధూవరులకి అరుంధతీ నక్షత్రాన్ని చూపించాలి.మనవాళ్ళు ఇప్పుడు సమయాభావం వల్ల పగలే అన్నీ చెసేసినక్షత్రాన్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళకి మాత్రం కనిపిస్తుందా?
ముందు అరంధతీ నక్షత్రం కని పించేది రాత్రి పూట మాత్రమే.
 
తరువాత సప్తఋషి మండలం చెవర వశిష్టుడి వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం.
అరుంధతీ దేవి మహా పతివ్రత .అగ్ని హోత్రుడు సప్తఋషుల భార్యల అందానికి మోహింపపడి క్షీణించి పోతూ ఉండగా వివరం తెలుసుకున్న అగ్ని హోత్రుడి భార్య స్వహా దేవి వశిష్టుడి భార్య ఐన అరుధతి తప్ప మిగతా అందరి భార్యల వెషమూ వెయ్య గలిగింది, కానీ ఎంత ప్రయత్నించినా అరుంధతీ దేవి వేషం వెయ్య లేక పోయింది. అందుకనే మహా పతివ్రత ఐన అరుంధతి కూడా నక్షత్రం ఐ నూతన వదూవరులకి సప్తపది ఐన తరువాత చూపించ పడుతుంది . ఇది అగ్ని హోత్రుడు ,ఆవిడకి ఇచ్చిన వరము.పగటి పూట నక్షత్రము చూపటము మన పురోహితుల మూర్ఖత్వము తప్ప మరేమీ లేదు.అసలు సప్తపది వివాహానంతరము రాత్రి పూట చేయించి స్తాళీ పాకం షేష హోమం తరువాత వధూవరులకి అరుంధతీ నక్షత్రాన్ని చూపించాలి.మనవాళ్ళు ఇప్పుడు సమయాభావం వల్ల పగలే అన్నీ చెసేసినక్షత్రాన్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళకి మాత్రం కనిపిస్తుందా?
* అంపకాలు
* [[సత్యనారాయణ వ్రతం]]
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు