కూర్మావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Dasavatara2.gifను బొమ్మ:Dasavatara2.pngతో మార్చాను. మార్చింది: commons:User:GifTagger; కారణం: (Replacing GIF by exact PNG duplicate.).
పంక్తి 34:
 
==దేవాలయములు==
* [[శ్రీకాకుళం]] జిల్లాలో [[శ్రీకాకుళం]] పట్ణానికి 15 కి.మీ. దూరంలో [[శ్రీకూర్మం]] అనే పుణ్య క్షేత్రం ఉంది. [[శ్రీమహావిష్ణువు]] [[కూర్మావతారం]] రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి.
* [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[అత్తిలి|అత్తిలి మండలానికి]] చెందిన [[కంచుమర్రు (అత్తిలి)|కంచుమర్రు]] గ్రామంలో కూర్మావతారుని ఆలయం ఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కూర్మావతారం" నుండి వెలికితీశారు