నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
నేరడిగొండ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 8267 హెక్టార్లు మరియు రబీలో 407 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56</ref>
== చరిత్ర ==
1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ఊరుగురించి తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు.
 
== పేరు వెనుక చరిత్ర ==
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/నేరడిగొండ" నుండి వెలికితీశారు