ఎంట్రోపి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Srikari smiley (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rasulnrasul (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
రెండోవ నియమాన్ని యీ రాశిపరంగా పరిమాణాత్మకంగా వ్యక్తం చేయగల్గుతాం .
ఎంట్రోపి ని మొదట కనిపెట్టిన సైంటిస్టు రుడోల్ఫ్ క్లషియస్.
[[దస్త్రం:Clausius.jpg|thumb|upright||రుడోల్ఫ్ క్లషియస్ ]]
== వివరణ ==
పీడనం P , <ref>ఘనపరిమాణం</ref>ఘనపరిమాణం V , ఉష్టోగ్రత T మాదిరిగానే ఎంట్రోపి S కూడా ఒక ఉష్టగతికశాస్త్ర <ref>చరరాశి</ref>చరరాశి.
పంక్తి 14:
P-V సమికరణం లో T1,T2,T3......... <ref>ఉష్తొగ్రతల</ref>ఉష్తొగ్రతల వద్ద స్దిర ఉష్టొగ్రతా వక్రాలనూహింపుము.
:<math>W=Q_2-Q_1</math>
:<math> \frac{Q_2}{T_2}=\frac{Q_1}{T_1} </math>
పంక్తి 20:
Q/T అనే భౌతిక రాశి ,ఇంజనులో పని చేసే పదార్ధం యొక్క ఒక విసిష్ట ధర్మము.
ఈ ధర్మన్నే ఎంట్రోపీ మర్పు అంటారు.
==ప్రాముఖ్యత==
"dS=dQ/T"
స్ధిరోష్టక ప్రక్రియలో dQ=0 అందువల్ల dS=0 అంటే ఎంట్రోపి మార్పు శూన్యం .అందువల్ల స్దిరోష్టక ప్రక్రియలో ఎంట్రోపి స్దిరంగా వుంటుంది.
పంక్తి 29:
3)ఒక వ్యవస్ధ లో ఎంట్రోపి వృద్ధి చేందుతంటే,ఉష్ట శక్తి పనిగా మారే ప్రక్రియలో అధిక లభ్యత స్ధాయి నుండి అల్ప లభ్యత స్ధాయికి పరివర్తనం చేందన్నమాట.
4)ఒక వ్యవస్ధ లో ఎంట్రోపి పేరుగుతుందంటే ఆ వ్యవస్ధ క్రమబద్ద విన్యాసం నుండి క్రమరహిత్య నిర్మణానికి మార్పు
<references/>
ఇతర లంకెలు:▼
#http://journals.aps.org/prd/abstract/10.1103/PhysRevD.7.2333\black body and entropy▼
▲#http://journals.aps.org/prd/abstract/10.1103/PhysRevD.7.2333\black body and entropy
|