బిజ్నౌర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 86:
=== ఇతరాలు ===
* " బకర్పూర్ ఘర్హి " గ్రామం, ప్రధాన నగరానికి 5 కి.మీ దూరంలో మలన్ నదీతీరంలో ఉంది. ఇక్కడ ప్రముఖ పురాతన మైన గోగాజీ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మొదటి గోగానవమి నాడు ఆలయంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
* సదక్‌పూర్ బిలాస్‌పూర్ :- ఇది శ్రీ శాస్తా భారతీయ టైంస్ హిందీ న్యూస్ పేపర్ సంపాదకుడు అస్లం ఖాన్ జన్మస్థానం.
* బిజ్నోర్ - నాగినా రహదారిలో సికైదా ప్రముఖ ప్రదేశం.
* నజిబాబాద్‌లో ప్రత్యేకత కలిగిన గ్రామాలలో కల్హెరి గ్రామం ఒకటి.
* మంద్వర్ పట్టణం :- బిజ్నోర్ - హరిద్వార్ రహదారిలో బిజ్నోర్‌కు 13 కి.మీ దూరంలో ఉంది. హరిద్వార్ రహదారికి 67కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది.
* అలిపూర్ నంగల :- మందవర్‌కు ఉత్తరభాగంలో అలిపూర్ గ్రామం ఉంది. దీనిని నంగల మహేశ్వరి అని కూడా అంటారు.
* [[Chandok Bijnor|Chandok (Bijnor)]] Born Place of Mr. Subodh Bhargav Founder & CEO of Manchitra. The first GIS (IT) company of Bijnor.
* [{Chandok (Bijnor) Born Place of Mr.Rohit kumar Sr.GIS Engineer | Data Transformation & Analytics Business Unit |www.cyient.com
|