కేతవరపు రామకోటిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==జీవిత విశేషాలు==
1931లో జన్మించాడు. వినుకొండ, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేశాడు. 1954లో గుడివాడ కాలేజీలో లెక్చెరర్‌గా చేరి 3 సంవత్సరాలు పనిచేశాడు. 1959 ప్రాంతంలో హైదరాబాదు చేరి బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పము అనే అంశం మీద పి.హెచ్.డి చేశాడు.
==రచనలు==
# విశ్వనాథవైఖరి<ref>{{cite book|last1=కేతవరపు|first1=రామకోటిశాస్త్రి|title=విశ్వనాథవైఖరి|date=1994|publisher=జిజ్ఞాస ప్రచురణలు|location=వరంగల్లు|edition=1|url=http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Viswanatha%20Vikhari&author1=Kethavarapu%20Ramakoti%20Sastry&subject1=LITERATURE&year=1994&language1=bengali&pages=290&barcode=2990100061418&publisher1=Padmavathi%20Art%20Printers&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=%20SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-08&rights1=&format1=Tagged%20Image%20File%20Format&url=/data_copy/upload/0061/423%20target=|accessdate=2 January 2015}}</ref>