కేతవరపు రామకోటిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
1931లో జన్మించాడు. వినుకొండ, గుంటూరులో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ. ఆనర్స్ చేశాడు. 1954లో గుడివాడ కాలేజీలో లెక్చెరర్‌గా చేరి 3 సంవత్సరాలు పనిచేశాడు. అక్కడ [[త్రిపురనేని మధుసూధన రావు]], [[చలసాని ప్రసాద్]], [[కె.జి.సత్యమూర్తి|శివసాగర్]] మొదలైన వారు ఇతనికి శిష్యులుగా ఉన్నారు. 1959 ప్రాంతంలో హైదరాబాదు చేరి [[బిరుదురాజు రామరాజు]] పర్యవేక్షణలో తిక్కన కావ్యశిల్పము తత్త్వదర్శనము అనే అంశం మీద పి.హెచ్.డి చేశాడు. నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్‌లో తెలుగుశాఖలో ఉపన్యాసకుడిగా నియమించబడ్డాడు. తరువాత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతని పర్యవేక్షణలో [[కోవెల సంపత్కుమారాచార్య]] ఆధునిక తెలుగుసాహిత్య విమర్శ - సంప్రదాయిక రీతి అనే అంశంపై, [[వరవరరావు]] తెలంగాణ విమోచన ఉద్యమం తెలుగునవల అనే అంశంపై పరిశోధనలు జరిపి పి.హెచ్.డి పట్టాలు పొందారు.
 
ఇతని భార్యపేరు ఇందిరాదేవి. ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాత్యాయినీ విద్మహే, మైథిలీ ధీమహీ, శ్రీగౌరీ ప్రచోదయాత్ అని వారికి పేర్లుపెట్టడంలో ఇతని సాహిత్యాభిరుచి కనిపిస్తుంది. [[కాత్యాయినీకాత్యాయనీ విద్మహే]] ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2013 సంవత్సరానికిగాను ఈమెకు కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.
 
==రచనలు==