హౌరా వంతెన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
}}
}}
'''హౌరా బ్రిడ్జి''' లేక '''హౌరా వంతెన''' అనేది భారతదేశంలో [[పశ్చిమ బెంగాల్]] లోని [[హుగ్లీ నది]]పై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన,<ref name="history">{{cite web|url=http://www.howrahbridgekolkata.gov.in/History_Middle.htm |title=History of the Howrah Bridge|date= |accessdate=2011-11-21}}</ref><ref name="holiday"/> ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా మరియు కోలకతా (కలకత్తా) రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ మరియు ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. <ref name="holiday">{{cite web|url=http://www.holidayiq.com/howrah-bridge.php |title=Howrah Bridge – The Bridge without Nuts & Bolts!|date= |accessdate=2011-11-21}}</ref> Itఅయితే isఇది stillఇప్పటికీ popularlyప్రముఖంగా knownహౌరా asబ్రిడ్జి theఅనే Howrahపేరుతోనే Bridgeపిలవబడుతుంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హౌరా_వంతెన" నుండి వెలికితీశారు