కొత్తపల్లి అగ్రహారం (పెరవలి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 95:
'''కొత్తపల్లి అగ్రహారం,పెరవలి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెరవలి]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1860. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 940, మహిళల సంఖ్య 920, గ్రామంలో నివాసగ్రుహాలు 531 ఉన్నాయి. ఈ ఊరి గ్రామదేవత నేరేళమ్మ. ప్రతీ సంవత్సరం దసరా మరియు ఉగాది పండుగలకు అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపబడును. ఈ అమ్మవారి గుడి ముందు కొబ్బరి చెట్లతో కూడిన సుందరమైన చెరువు కలదు.
 
==మూలాలు==
<references/>