వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అమ్రాబాద్ చరిత్ర
పంక్తి 1:
అమ్రాబాద్ (నల్లమల) చరిత్ర సంధర్శకులకు స్వాగతము.......
==ఉచితంగా పంచుకోగల బొమ్మల ఎక్కించటంపై స్పందన==
<sub><big>'''''అమ్రాబాద్ (నల్లమల) చరిత్ర'''''</big><big>
ఒక ఫ్రీ బొమ్మను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాను. ఇంకా బాగుచేయాలి. అప్లోడ్ కామంస్ అంటే కామంస్ విజర్డ్ కి వెళ్తుంది. అప్లోడ్ లోకల్లీ అన్నా కూడా ఉప్లోడ్ కామంస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అప్లోడ్ చేస్తున్న తేదీ ఆప్షనల్ చేస్తే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:59, 6 నవంబర్ 2013 (UTC)
== బొద్దు పాఠ్యం ==
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారి సహాయానికి ధన్యవాదాలు. కామన్స్ లో నేను చేర్చిన [[:File:Parrot_Astrologer_on_Kappad_beach.jpg|బొమ్మ]] చూడవచ్చు. స్థానిక వికీలో చేర్చబోతే విజయవంత అయినట్లు సందేశం వచ్చింది కాని బొమ్మ ఎక్కింపు కాలేదు. ఇది పరిశీలిస్తాను. స్వంతం కృతి అన్నప్పుడు తేదీ చేర్చటం ధృవపరచుకోవటానికి ఒక ఆధారంలా వుంటుంది. ఈ కాలపు కెమేరాలతో ఫోటో తీస్తే తీసిన తేదీ ఫైల్ లో వుంటుంది. కామన్స్లో చేర్చునపుడు తేదీ అప్రమేయంగా చేర్చబడుతున్నది. ఫైల్ ను ప్రదర్శించే ప్రోగ్రామ్ కూడా తేదీ సునాయాసంగా చూపించగలదు. ఒక వేళ పాత ఫోటోలేవైనా వుంటే అంచనా ప్రకారం తేదీ చేరిస్తే సరిపోతుంది --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:31, 6 నవంబర్ 2013 (UTC)
</big>
::ఈ రోజు పరిశీలించితే స్థానిక వికీలో సరిగానే ఎక్కించబడింది. ([[:File:FUW-Example8.jpg|ఉదా]]) నిన్నటి దోషం బహుశా పరీక్ష స్థితి లో వలన అయివుండవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:42, 7 నవంబర్ 2013 (UTC)
చరిత్రపుటంచుల్లో దాగి ప్రకృతి ఒడిలో సేధతీరే నల్లమల అందాలు వర్ణణాతీతం ఆహ్లాదకరమైన సహజ సిద్దమైన అరణ్యములో దాగి ఉన్న వనమూళికలు, వృక్షసంపదలు, కొండల నుండి జాలువారే జలపాతాలు, ఆనంద డోలనలాడుతూ పరవశించే కృష్ణమ్మ ఇక్కడి సిరి సంపదలు......
:::బొమ్మలు ఎక్కించడం సులభంగానే ఉన్నది. నేను కామన్‌స్లో అప్లోడ్ చేసాను. తిరిగి వికీలో బొమ్మ [[శివదేవునిచిక్కాల]] పేజీలో అతికించాను. పనితీరు బావుంది. అయితే వికీలో పని పూర్తి అయిన తరువాత ఇంకా పూర్తి అవుతున్నట్టుగానే చూపుతున్నది. క్రింద లింకుకు వెళితే గాని అయినట్టుగా తెలియరావడం లేదు. ఒక సారి గమనించండి...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:10, 11 నవంబర్ 2013 (UTC)
భువిపై స్వర్గసీమ ఈ నల్లమల.... నాగబందనాలు, గంగా ప్రవాహాలు, భయం కల్పించే కొండలు, ఒళ్ళు గగుర్లు పొడిచే లోయల మద్య ఆ పరమ శివుడు తాండవమాడుతూ ఇప్పటికి సజీవ మూర్తిగా ఇక్కడ వెలుగొందుతున్నాడు... అడుగడుగునా ఆ మూర్తి లింగాలు, ఇక్కడ సాక్షాలు.... అనంతమైన సంపదలకు నిలయం ఈనల్లమల....
::::[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] గారి సహాకారానికి ధన్యవాదాలు. కామన్స్ లో అప్లోడ్ చేయమని ప్రతిపాదించడం ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ తరువాత కామన్స్లో అప్లోడ్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకుంటుంది. స్థానికంగా ఎక్కించినపుడు మాత్రము సందేశం వచ్చినతరువాత కొంత సేపు ఆగితే ఎక్కించిన బొమ్మ కనబడుతుంది. అది ఈ ప్రాగ్రామ్ సాధారణ పనితీరు. కంగారేమీ లేదు. ఒకవేళ ఏమైనా సమస్య ఎదురైతే వాడుకరులు సాధారణ అప్లోడ్ వాడుకోవటానికి వాటి సమాచారం పేజీలో పొందుపరచివున్నది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:26, 11 నవంబర్ 2013 (UTC)
బాహ్య ప్రపంచం అనేక రకాలైఅన మార్పు చేర్పులకు లోనై అనేక రాచరిక కుటుంబాల పాలనలో మ్రగ్గి ఉన్నది.. కాని ఈ నల్లమల గిరి అప్పటికి ఒక దట్టమైన అరణ్య ప్రాంతమే. బాహ్య ప్రపంచాన్ని "శాతవాహనులు" పాలించే కాలంలో ఈ నల్లమల పర్వతగిరి పైన ఉన్న మంద వాగు సమీపములో కొందరు రాయి రప్పలతో బ్రతకడము నేర్చుకుంటున్నారు. వారు ఆదిమ జాతి సంతతికి చెందిన (గిరి పుత్రులు - చెంచులు) వారు. ఆ తర్వాత ఉడిమిళ్ళ ప్రాంతములో కొందరు రాకాసి గుడులు కట్టుకొని జీవించేవారు.
::::[[:దస్త్రం:A.P.Village-Sivadevuni Chikkaala-1.jpg| విశ్వనాధ్ గారి స్థానిక ఎక్కింపు]] బాగానే జరిగింది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:28, 11 నవంబర్ 2013 (UTC)
క్రీ.శ. మూడవ శతాబ్దంలో ఈ నల్లమల (ప్రతాప గిరి) ను ఆనందగోత్రులు అనే వంశం వారు ఏలినారు. అప్పటి వారి రాజధాని "కందర పురము" ఇది ప్రస్తుతము గుంటూరు జిల్లాలోని చేజెర్ల గా పిలువ బడుతున్నది. పూర్వం ఈ కందర పురం నందే "శిభి చక్రవర్తి" డేగకు తన మాంసం ఇచ్చాడని చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. దీనికి గుర్తుగా ఇప్పుడక్కడ "కపోతరాలయము" కూడా కలదు. కందర పురమును ఏలిన ప్రభువు సోమదేవరాజు గారి కుమారుడు "మాధవ వర్మ" గొప్ప పరాక్రమ శాలి "పద్మాక్షి" చేత ధివ్య కడ్గాన్ని పొంది "అనుమకొండ" పైకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అనుమకొండను అప్పుడు ఏలుతున్న "ఎరుక దేవరాజు" ను ప్రతాప గిరిని ఏలుకోమని పంపాడు. ఈ ఎరుక దేవ రాజు జన్మస్థానం శ్రీశైల (నల్లమల) అటవీ ప్రాంతం. ఈయన ఈ ప్రాంతాన్ని కొంత కాలం పరిపాలించిన తర్వాత అతడు అస్తమించాడు, ఆ తర్వాత అతని వంశం వారు ఈ ప్రతాపగిరిని ఏలారు.
::[[:దస్త్రం:పనిలో వున్న వడ్రంగి.jpg]] ను స్థానికంగా [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు 2013-11-08T19:44:56 న ఎక్కించారు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:22, 11 నవంబర్ 2013 (UTC)
ఆ తర్వాత శాతవాహనులు వారి తర్వాత ఇక్ష్వాకులు (శ్రీరాముని వంశం) చక్రవర్తులైనారు. వీరు విజయపురిని కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. ఇక్ష్వాకుల వంశానికి చెందిన ప్రతాప రుద్రుడు ఈ గిరిని కేంద్రంగా చేసుకొని పాలన సాగించాడు. ఆయన ఈ గిరిపై కట్టిన కోటనే నేడు "ప్రతాపరుద్రుని కోట (పఠాబద్రుని కోట) అని పిలుస్తున్నారు. ఈ కోట మన్ననూరు మూల మలుపు పైన గల ఎత్తైన పర్వతం పై ఉన్నది. ప్రస్తుతము ఈ కోట శిథిలమై పోయినది. కోట నిర్మించిన అనంతరము కృష్ణా నది వరకు 120 కి.మీ. మేర రహదారి నిర్మించి పాలన సుగమము చేసుకున్నాడు.
 
ఇక్ష్వాకుల అనంతరము "శాలంకాయనులు", "విష్ణుకుండనులు" చక్రవర్తులై ఈ ప్రతాపగిరి కోటను కేంద్రంగా చేసుకొని తమ పాలన సాగించారు. వీరి అనంతరము "కాకతీయులు" పరిపాలించారు.
== ఉచితం కాని కృతుల ఎక్కింపు ==
కాకతీయుల అనంతరము "దేవరకొండ"ను రాజధానిగా చేసుకొని "సురభి" వంశం వారు ఎల్లలు ఏర్పరుచుకొని పాలించేవారు. ఈ సురభి వంశం వారిపై చివరి కాలంలో "భీజాపూర్ సుల్తాన్" లు ప్రతాపగిరి కోటను స్వాధీన పరుచుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అయినప్పటికి కోటను స్వాదీన పరుచుకోలేక పోయారు. ఎలాగైనా ఈ కోటను చేజిక్కించుకోవాలని "డిల్లీ బాద్ షా" సైనిక సహకారముతో "అమర్ జారం మైబుల్లా సేన" ఆద్వర్యములో ఒక సారి దాడి చేసినప్పటికి ఈ కోట వారి వశం కాలేకపోయినది. అప్పుడు "ఉమామహేశ్వర క్షేత్రంలో ఉన్న నిత్యాన్నదాన సత్రం నందు సుల్తాన్ (ముస్లీం - తురక) లు తమ అనుచరులను కొందరిని బ్రాహ్మణ వేశంలో ప్రవేశ పెట్టీ బ్రాహ్మణులకు లంచం ఆశ చూపి ప్రతాపగిరి కోట రహస్యాలను తెలుసుకుని ఈ కోటకు ఎదురుగా ఉన్న "కుప్ప గుట్ట" పైకి ఫిరంగులు తీసుకుపోయి కోటకు గురిపెట్టి పేల్చారు. అపుడు ఆ కోట నందు సురభి వంశం రాజు తన రాజ కొలువునందు నిలిచి సైనికులకు ఏవో ఆదేశాలిస్తున్నారు. సుల్తానులు పేల్చిన ఫిరంగు గుండు నేరుగా వచ్చి కోట గోడను బద్దలు కొట్టి వచ్చి రాజు గారికి తగిలినది. ఆ దెబ్బకు రాజు అంతమయ్యాడు. సైనికులు తమవంతు యుద్దం చేసినారు అయినా వారి వద్ద ఉన్న అధునాతన యుద్ద పరికరాలముందు వారు ఎదురొడ్డలేక లొంగిపోయారు.
 
ఈ భీకర యుద్దమందు ముస్లీంలు కూడా చాలా నష్టపోయారు ప్రస్తుతము రంగాపూర్ గ్రామమందు నిరంతరము పాతేహాలందుకుంటున్న నిరంజన్ షావలి ధర్గ ఈ యుద్ద భూమికి భలైన ఒక ముస్లీం వీరుడిదే.... ఈయన అసలు సమాధి ఇప్పుడు తలుపుల కురువ దాటిన తర్వాత ఉంది, ఇప్పుడక్కడ ధర్గ కూడా నిర్మించారు.
*[[:దస్త్రం:Hampi nunchi Harappa daaka.jpg| హంపీ నుంచి హరప్పా దాక పుస్తక ముఖచిత్రం]], సఫలం. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 14:14, 6 నవంబర్ 2013 (UTC)
ముస్లీంలు ప్రతాపగిరి కోటను స్వాధీన పర్చుకున్న తర్వాత ఇక్కడి స్థానిక ప్రభుత్వంలో ఎలాంటి మార్పులను చేయలేదు. సామంత రాజులు తమతమ మండలాలను తామే పరిపాలించారు. ఈ విధానము వల్లనే క్రీ.శ. 1464 ప్రాంతములో నంది మల్లారెడ్డి అనే అతను ప్రతాపగిరిని అమరావతి (నేటి అమ్రాబాద్) గా స్థాపించారు. ఈయన గోనగన్నారెడ్డి గారి మాదిరిగానే "మీసరగండ" బిరుధాంకితుడు. నంది మల్లారెడ్డి గారు "నంది" వంశానికి చెందిన కర్నూలు జిల్లా నంది మండల వాసులు.
*నేను ఇప్పుడే [[:File:Tarla_dalal.jpg|తారా దలాల్]] బొమ్మ ను ది హిందూ నుంచి తేస్కుని సులభంగా ఎక్కించాగలిగాను .-[[వాడుకరి: Rajachandra |రాజాచంద్ర]], 6 నవంబర్ 2013 (UTC)
ఈ కాలానికి కొంచెం అటూ ఇటుగా "ఉడిమిళ్ళ ప్రభువు" లపై కృష్ణానది వాగు అవతలి "చేవూరి దొరలు" దండెత్తి ఉడిమిళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. చేవూరి దొరలు కూడా బ్రాహ్మణులే.
 
ఈ చేవూరి దొరలు ఏడు మంది అన్నదమ్ములు, వీరిలో పెద్దవాడు అయిన ఎర్రొజు దేశాలు అనే వాడు ప్రసిద్ధి. ఇతనికి పద్మనాభ రాజు అనే మరో పేరు కలదు. ఈ సోధరులు ఏడుగురిలో నల్గురు పదరలో, ముగ్గురు నడిమిపల్లె (ప్రస్తుత నడింపల్లి) లో నివసించారు. వీరి కాలంలో మారెడుగు, మద్దిమడుగు, గూడూరు, గానుగుపెంట లు పట్టణాలుగా ఉండేవి.
== అనువాదం కానివి లేక దోషాలు==
వీరి పాలన కూడా ఎక్కువ రోజులు సాగలేదు వీరిపై దేవరకొండ ప్రాంతమందలి "చింతకుంట" నుండి వెలుమ దొరలు దండెత్తి వీరి రజ్యాన్ని ఆక్రమించుకున్నారు.
 
ఈ వెలుమ దొరలు చేవూరి దొరలపై దండెత్తడానికి పదర వద్ద గల నక్కలగుట్ట పై తమ అణుచరులను ఉంచి వీరి రహస్యాలను తెలుసుకొని వారిపై దండెత్తారు. ఈ చేవూరి వంశం వారిలో చివరి వ్యక్తి సుబ్బయ్య గారి కొడుకు రామయ్య గారే. వీరి రాజ్యం పోయినాక వీరికి మారెడుగు, మద్దిమడుగు, గూడూరు, గానుగు పెంటలు మాత్రమే మిగిలాయి. రామయ్యకు పుత్ర సంతానము కలుగలేదు. ఈ ప్రతాపగిరిని ఎక్కువకాలం ఏలినవారు చింతకుంట ప్రభువులే. వీరు పదిహేనవ శతాబ్ది ద్వితీయ పాదం నుండి పద్దెనిమిదవ శతాబ్ది ద్వితీయ పాదం వరకు పాలించారు.
===అంకం 1===
చింతకుంట వంశస్తులలో చేవూరు వంశస్తులపై దండెత్తిన వాడు గూడ పద్మనాభరాజు. ఈ దండయాత్ర ఈ సీమలో మరో "పద్మనాభ యుద్దం" లా సాగింది. ఈయన కుమారులు ధర్మారావు, రంగరాయ రావు అని "రాయలగండి" శాసనం ద్వారా తెలుస్తున్నది. వీరు అమ్రాబాద్ ను రాజదానిగా చేసుకొని గొప్పకోట భవనము మరియు అమ్రాబాద్ నందలి ప్రస్తుత రామాలయమును నిర్మించారు. వీరి తర్వాత గండికోట ప్రభువులు స్థిరపడిన తర్వాత వారి గురువులను ఇక్కడకు పిల్పించుకొని వారికిచ్చిన సన్నద్ధుల ద్వారా వెంకట ధర్మారావు, అతని కుమారుడు సంజీవ ధర్మా రావు, అతని సుతుడు కొండల ధర్మా రావు అని తెలుస్తున్నది. ఈ ప్రభువులపై చివరి దినాలలో గోపాలపేట ప్రభువు జనుంపల్లి దేవరావు దండెత్తి ఓడించలేక తిరుగుముఖం పట్టాడు. ఇతను క్రీ.శ.1708 నాటి వాడు. గోపాలపేటకు సవై హన్మంతరెడ్డి పిమ్మట వచ్చాడు.
* <s>File:</s>
చింతకుంత వారు పాలిస్తున్నప్పుడే దేశంలో మహ్మదీయుల ప్రభుత్వం బలపడింది. వారు పూర్వపు దేశ విభాగాలను రద్దు చేసి మొగలాయిలను అనుసరించి పరగణాలు, ఖిల్లాలు, మహళ్ళు, సర్కారులు అని విభజించి. వాటిని తమ పట్ల భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి ఇచ్చేవారు.
 
పదహారవ శతాబ్ది ఉత్తరార్ధములో అలంపూరులో బిజ్జల పెద్దతిమ్మ అనే భూపాలుడనే వీరుడున్నాడు. అతడు భాజాపూర్ ను ఏలే హైదరాలికి యుద్దంలో సహాయ పడినందున పెద్ద తిమ్మ భూపాలునికి కొన్ని శేరీలిచ్చినాడు. అమతని మనవడు అతని వంశంలో అనర్ఘమైన రత్నం లాంటి వాడు. అతనికి అయిదవ తరంవాడయిన నరసింహారెడ్డి ఇతడు పద్దెనిమిదవ శతాబ్ధం వాడు. ఈ వంశస్తులు భీజాపూర్ ప్రభువులను సేవిస్తూ ప్రాగటూరును రాజదానిగా చేసుకొని అలంపూర్ ను ఏలుతున్నారు. భీజపూర్ ప్రభువులు వీరి సేవలను మెచ్చి అమ్రాబాద్ ను కూడా ఒక పరగణాగ చేసుకొని దేవరకొండ సర్కారుకు చేర్చి అలంపూర్ తోపాటు వారికే ఇచ్చరు. ఇతనికి సంతానము లేరు. అనతి కాలంలోనే ఇతను మరణించడము మూలముగా అత్తా కోడళ్ళ మధ్య ఆస్తి తగాదాలు రావడము మూలాన సర్కసరి వారికి మొరపెట్టుకోగా జాఫరాభాదు మహ్మద్ ఖాను కొంత కాలం పాలించడము జరిగినది.
===అంకం 2===
<big>== మహబుబ్ నగర్ జిల్లా చరిత్ర ==
*<s>వికీలింకు (ఎర్రలింకు) (Wikipedia:CheatSheet)</s>
</big>
===అంకం 3===
;స్వంత కృతి
*<s>Date</s>
*<s>Publication</s>
* <s>Upload on Commons</s>
* <s>Upload</s>
* <s>Reset form</s>
* <s>No, I want to upload this file here on this wiki only.
* <s>This way it can be used only on the English Wikipedia. However, somebody else might still decide to copy it to Commons or use it elsewhere later. If you do not want your file to be copied to Commons and deleted locally, consider adding {{tl|Keep local}}.</s>
;స్వంతదారుచే ఇవ్వడమైనది.
*<s><nowiki>సృష్టించిన తేది
:</nowiki></s>(అధిక ఖాళీ)
*<s>The license statement can be found online at:</s>
;ముద్రితమైన వుచితమూలనుండి..
*<s>ఏకీకృతమైనా ఖాతా </s>(ఎర్రలింకు)
;ఎంత వయస్సంటే
*<s>సార్వజనీయము</s> (ఎర్రలింకు)
*<s>ఈ ఫారమ ని ఖాళీచేసి మరల ప్రారంభించండ.</s>(దోషం)
:*పై దోషాలన్నీ సరిదిద్దబడినవి. ఇంతకుముందు వాడే భారతదేశ సార్వజనీయం మూసకూడా చేర్చబడినది. ఇక సభ్యులు ఏవైనా దోషాలు తెలియచేస్తే సవరించవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:53, 7 నవంబర్ 2013 (UTC)
==దస్త్రం ఎక్కింపులు.. సమస్యలు:==
ఆర్యా....
[[WP:FUW]] అడ్రస్ తో ఫైర్ ఫాక్స్ లోనూ, గూగుల్ క్రోం లోను అదే సమస్య..... ''ఎక్కింపు ప్రారంబించుటకు ఇక్కడ నొక్కండి.'' అనే దానిపై నొక్కితే మార్పు రావడము లేదు. రెండింటిలోను ఒకే సమస్య.
english లో WP:FUW నొక్కగా.... దస్త్రం ఎక్కింపు విధానము గురించి అనేక పాటలు వున్నాయి. అర్జునరావు గారు ఎక్కించిన Example బొమ్మ వస్తున్నది కాని. [[ఎక్కింపు]] అనే icon కనబడడము లేదు. నేను వాడుతున్న ఫైర్ ఫాక్స్ 26.0 వర్షన్. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 16:14, 7 నవంబర్ 2013 (UTC) వాడుకరి. భాస్కర నాయుడు.
:[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] గారు ప్రయత్నించి స్పందించినందులకు ధన్యవాదాలు. ఈ రోజు ప్రోగ్రామ్ సరిచేశాను. ఉబుంటులో ఫైర్ఫాక్స్ (23) మరియు క్రోమ్,(28.0.1500.95 ) ; విండోస్ లో ఫైర్ఫాక్స్ (25), క్రోమ్ (30.0.1599.101) మరియు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10 లలో ప్రయత్నించి చూశాను. మరల ప్రయత్నించి మీ స్పందన ఈ పేజీలో తెలపండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:53, 8 నవంబర్ 2013 (UTC)
::[[:దస్త్రం:పనిలో వున్న వడ్రంగి.jpg]] ను స్థానికంగా [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు 2013-11-08T19:44:56 న ఎక్కించారు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:22, 11 నవంబర్ 2013 (UTC)
 
== పరీక్ష పూర్తయ్యింది ==
 
గత వారంరోజులలో దీనిని పరీక్షించి సహాయపడిన వారందరకు ధన్యవాదాలు. దీనిని ప్రక్కపట్టీలోనుండి చేతనం చేయటానికి బగ్ నివేదిస్తాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:31, 14 నవంబర్ 2013 (UTC)
:[https://bugzilla.wikimedia.org/show_bug.cgi?id=57042 బగ్ 57042]--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:45, 14 నవంబర్ 2013 (UTC)
::చేతనమైనది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:02, 19 నవంబర్ 2013 (UTC)
 
== satish ==
 
I am Student
 
==బొమ్మను చేర్చడం==
అయ్యా! ఎవరైనా దయచేసి [[లంబసింగి]] వ్యాసానికి బొమ్మను చేర్చండి. నేను ఒక సారి అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించాను కాని విఫలమైనది. దస్త్రము లేకుండా ఈ వ్యాసానికి అందం లేదు. ([[వాడుకరి:భూపతిరాజు రమేష్ రాజు|భూపతిరాజు రమేష్ రాజు]] ([[వాడుకరి చర్చ:భూపతిరాజు రమేష్ రాజు|చర్చ]]) 15:50, 13 నవంబర్ 2014 (UTC))
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".