వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

అమ్రాబాద్ చరిత్ర
పంక్తి 3:
== బొద్దు పాఠ్యం ==
</big>
<big>చరిత్రపుటంచుల్లో దాగి ప్రకృతి ఒడిలో సేధతీరే నల్లమల అందాలు వర్ణణాతీతం ఆహ్లాదకరమైన సహజ సిద్దమైన అరణ్యములో దాగి ఉన్న వనమూళికలు, వృక్షసంపదలు, కొండల నుండి జాలువారే జలపాతాలు, ఆనంద డోలనలాడుతూ పరవశించే కృష్ణమ్మ ఇక్కడి సిరి సంపదలు......
భువిపై స్వర్గసీమ ఈ నల్లమల.... నాగబందనాలు, గంగా ప్రవాహాలు, భయం కల్పించే కొండలు, ఒళ్ళు గగుర్లు పొడిచే లోయల మద్య ఆ పరమ శివుడు తాండవమాడుతూ ఇప్పటికి సజీవ మూర్తిగా ఇక్కడ వెలుగొందుతున్నాడు... అడుగడుగునా ఆ మూర్తి లింగాలు, ఇక్కడ సాక్షాలు.... అనంతమైన సంపదలకు నిలయం ఈనల్లమల....
బాహ్య ప్రపంచం అనేక రకాలైఅన మార్పు చేర్పులకు లోనై అనేక రాచరిక కుటుంబాల పాలనలో మ్రగ్గి ఉన్నది.. కాని ఈ నల్లమల గిరి అప్పటికి ఒక దట్టమైన అరణ్య ప్రాంతమే. బాహ్య ప్రపంచాన్ని "శాతవాహనులు" పాలించే కాలంలో ఈ నల్లమల పర్వతగిరి పైన ఉన్న మంద వాగు సమీపములో కొందరు రాయి రప్పలతో బ్రతకడము నేర్చుకుంటున్నారు. వారు ఆదిమ జాతి సంతతికి చెందిన (గిరి పుత్రులు - చెంచులు) వారు. ఆ తర్వాత ఉడిమిళ్ళ ప్రాంతములో కొందరు రాకాసి గుడులు కట్టుకొని జీవించేవారు.
పంక్తి 18:
చింతకుంట వంశస్తులలో చేవూరు వంశస్తులపై దండెత్తిన వాడు గూడ పద్మనాభరాజు. ఈ దండయాత్ర ఈ సీమలో మరో "పద్మనాభ యుద్దం" లా సాగింది. ఈయన కుమారులు ధర్మారావు, రంగరాయ రావు అని "రాయలగండి" శాసనం ద్వారా తెలుస్తున్నది. వీరు అమ్రాబాద్ ను రాజదానిగా చేసుకొని గొప్పకోట భవనము మరియు అమ్రాబాద్ నందలి ప్రస్తుత రామాలయమును నిర్మించారు. వీరి తర్వాత గండికోట ప్రభువులు స్థిరపడిన తర్వాత వారి గురువులను ఇక్కడకు పిల్పించుకొని వారికిచ్చిన సన్నద్ధుల ద్వారా వెంకట ధర్మారావు, అతని కుమారుడు సంజీవ ధర్మా రావు, అతని సుతుడు కొండల ధర్మా రావు అని తెలుస్తున్నది. ఈ ప్రభువులపై చివరి దినాలలో గోపాలపేట ప్రభువు జనుంపల్లి దేవరావు దండెత్తి ఓడించలేక తిరుగుముఖం పట్టాడు. ఇతను క్రీ.శ.1708 నాటి వాడు. గోపాలపేటకు సవై హన్మంతరెడ్డి పిమ్మట వచ్చాడు.
చింతకుంత వారు పాలిస్తున్నప్పుడే దేశంలో మహ్మదీయుల ప్రభుత్వం బలపడింది. వారు పూర్వపు దేశ విభాగాలను రద్దు చేసి మొగలాయిలను అనుసరించి పరగణాలు, ఖిల్లాలు, మహళ్ళు, సర్కారులు అని విభజించి. వాటిని తమ పట్ల భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి ఇచ్చేవారు.
పదహారవ శతాబ్ది ఉత్తరార్ధములో అలంపూరులో బిజ్జల పెద్దతిమ్మ అనే భూపాలుడనే వీరుడున్నాడు. అతడు భాజాపూర్ ను ఏలే హైదరాలికి యుద్దంలో సహాయ పడినందున పెద్ద తిమ్మ భూపాలునికి కొన్ని శేరీలిచ్చినాడు. అమతని మనవడు అతని వంశంలో అనర్ఘమైన రత్నం లాంటి వాడు. అతనికి అయిదవ తరంవాడయిన నరసింహారెడ్డి ఇతడు పద్దెనిమిదవ శతాబ్ధం వాడు. ఈ వంశస్తులు భీజాపూర్ ప్రభువులను సేవిస్తూ ప్రాగటూరును రాజదానిగా చేసుకొని అలంపూర్ ను ఏలుతున్నారు. భీజపూర్ ప్రభువులు వీరి సేవలను మెచ్చి అమ్రాబాద్ ను కూడా ఒక పరగణాగ చేసుకొని దేవరకొండ సర్కారుకు చేర్చి అలంపూర్ తోపాటు వారికే ఇచ్చరు. ఇతనికి సంతానము లేరు. అనతి కాలంలోనే ఇతను మరణించడము మూలముగా అత్తా కోడళ్ళ మధ్య ఆస్తి తగాదాలు రావడము మూలాన సర్కసరి వారికి మొరపెట్టుకోగా జాఫరాభాదు మహ్మద్ ఖాను కొంత కాలం పాలించడము జరిగినది.</big>
<big>== మహబుబ్ నగర్ జిల్లా చరిత్ర ==
</big>
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".