బేతుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
|footnotes =
}}
 
==ఊరి పేరు వెనుక చరిత్ర==
కాకతీయ రాజుల పరిపాలనా కాలాన్నిపరిశీలించి చూస్తే కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి బేతరాజు క్రీ.శ. 992 నుండి 1052 వరకు పాలించాడు. మొదటి బేత రాజు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ప్రాంతాన్ని, తదుపరి వరంగల్‌ జిల్లా మానుకోట ప్రాంతాన్ని పాలించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ బేతరాజు పేరుతో ''బేతుపల్లి'' గ్రామం ఏర్పడివుండవచ్చు. బేతుపల్లిలో అందుకు గుర్తుగా కాకతీయుల నాటి శివాలయం ఉన్నది. అలాగే బేతుపల్లికి దగ్గరలో కాకర్లపల్లి గ్రామముంది. ఇక్కడ కూడా ఆ కాలం నాటి శివాలయం ఉన్నది.
==దేవాలయాలు==
*గ్రామంలో రామాలయము, అంకమ్మ తల్లి గుడి, శివాలయం కలవు.
"https://te.wikipedia.org/wiki/బేతుపల్లి" నుండి వెలికితీశారు