ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

2,098 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె సంగీత కళాకారుడు <!-- See Wikipedia:WikiProject_Musicians -->
| Name = ఎస్.జానకి
| Years_active = 1957-2005
}}
 
<!--
సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా అంటూ పదహారేళ్ల అమ్మాయి ఊసులను చెప్పింది ఆ కంఠం. గోవుల్లు తెల్లన... గోధూళి ఎర్రనర... అంటూ అమాయక చిన్నారి ప్రశ్నలను పలికించింది ఆ గాత్రం. వెన్నెల్లో గోదారి అందం అంటూ నిర్బంధంలో ఉన్న స్త్రీ వేదనను రాగయుక్తంగా ఆలపించింది. ఆమె గాత్రం ఏడిచే పిల్లాడికి జోలపాట, శ్రామికుడికి పనిలో అలసటను మరిపించే పాట, పోరాట మహిళలకు ఉత్సాహాన్నిచ్చే పాట. ఇలా ఆమె గాత్రం దక్షిణ భారతాన సుపరిచితం. దాదాపు 55 సంవత్సరాలకు పైగా చిత్ర పరిశ్రమకు ఆమె తన సేవలను అందించింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఆమె ఎవరో కాదు.. 35,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గాయిని జానకి.
 
పగలే వెన్నెల జగమే ఊయాల... అంటూ ప్రేక్షకుల మనసుల్లో పాతుకుపోయిన జానకి స్వరానికి ఎందరో అభిమానులు. అ మధుర స్వరాన్ని ఇప్పటికీ మరచిపోలేని వారు ఉన్నారు. తియ్యటి స్వరాలను అందించిన జానకి గురించి ఎంత చెప్పిన తక్కువే. మన రాష్ట్రంలోనే కాకుండా, దక్షిణ భారత దేశంలోని అన్ని భాషల్లో తన స్వరాన్ని వినిపించి శ్రోతల మనసులో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అనేక భాషల్లో తెలుగు వారి గళ మాధుర్యపు రుచిని చూపి, మన కీర్తి పతాకను ఎగుర వేసిన స్వరసుధామయి.
-->
'''ఎస్.జానకి''' గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' ప్రముఖ భారతీయ నేపధ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా
పాటలు ఎక్కువగా తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం ,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకతించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొన్ధారు.
 
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుభ్రమణ్యం తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొన్దారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొన్దారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్ ]] పురస్కారాన్ని తిరస్కరించారు.
==పుట్టక మరియు బాల్యం ==
'''ఎస్.జానకి''' (S. Janaki) (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) [[దక్షిణ భారతదేశము|దక్షిణభారత]] నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది.
 
1,036

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1370332" నుండి వెలికితీశారు