జెన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
జెన్ అనేది 6 వ శతాబ్దంలో చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం. చైనా నుండి, జెన్ దక్షిణాన [[వియత్నాం]], తూర్పున [[జపాన్]], ఈశాన్యాన [[కొరియా]]లకు వ్యాపించింది. {{sfn|Harvey|1995|p=159–169}}
 
జెన్ మధ్య చైనా ప్రాంత పదం 禪 (dʑjen) (పిన్యిన్: చాన్) యొక్క [[జపనీస్ భాష|జపనీస్]] ఉచ్ఛారణఉచ్చారణ నుండి ఉద్భవించింది. ఆ పదం మొట్టమొదట సంస్కృత పదం ధ్యానం నుండి సంగ్రహించినది.{{sfn|Kasulis|2003|p=24}} జెన్ ముఖ్యంగా బుద్దుడి స్వభావంలోకి అంతర్దృష్టి మరియు రోజువారీ జీవితంలో దాని గురించిన వ్యక్తిగత వ్యక్తీకరణలపై, ఇతరుల లాభం కోసం పనులు చేయడంపైనా లోతుగా దృష్టి పెట్టారుపెడుతుంది.{{sfn|Yoshizawa|2010|p=41}}{{sfn|Sekida|1989}} అందువల్ల కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు తెలుసుకోవడం నిరర్థకమని చెప్తుంది.{{sfn|Poceski|Year unknown}}{{sfn|Borup|2008|p=8}} జెజెన్ అనే ప్రాథమిక మతపరమైన ధ్యానాన్ని అవలంబించడం ద్వారా అవగాహన చేసుకోవడం, సిద్ధుడైన గురువు సాన్నిహిత్యం వంటివాటినివంటివి ప్రధానమని తెలుపుతుంది.{{sfn|Yampolski|2003-A|p=3}}
 
జెన్ బోధనలు వివిధ మహాయాన బౌద్ధసిద్ధాంత భావనలు కలిగివుంటుంది. ప్రధానంగా యోగాచార, తథాగత గర్భసూత్రాలు, హుయాన్‌లలోని బుద్ధుని స్వభావం, సంపూర్ణత, బోధిసత్వ ఆదర్శం వంటివాటిపై దీనిలోని మూలసూత్రాలు ప్రభావితమయ్యాయి.{{sfn|Dumoulin|2005-A|p=48}}{{sfn|Lievens|1981|p=52–53}} ప్రజ్ఞాపరమిత సాహిత్యం, కొద్దిభాగం మాధ్యమిక వాదం కూడా ప్రభావితం చేశాయి.{{sfn|Dumoulin|2005-A|p=41–45}}
 
== చరిత్ర ==
చైనాకు బౌద్ధం వ్యాపించాకా క్రమాంతరాలపై బుద్ధభద్రుడు అనే భిక్షువు సముద్రమార్గంలో చైనా దక్షిణ భాగంలో మత ప్రచారం ప్రారంభించారుప్రారంభించాడు. చైనీయుల ఊహాశక్తి, కావ్యధోరణికి భారతీయుల మనస్సంసయం, ద్యానం జోడించి ఆ బౌద్ధభిక్షువు చైనాలో ధ్యానవాదానికి పునాదులు ఏర్పాటుచేశారుఏర్పాటుచేశాడు. ఇదే క్రమంగా బౌద్ధమతంగా తయారయ్యిందితయారయింది<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జెన్" నుండి వెలికితీశారు