ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==విశేషాలు==
## *ఎస్.జానకి ఎంతటి రాగమైన అతి సులభముగా పాడగలదు
*నీ లీల పాడెద దేవా...అనే పాట అరుణాచలం సన్నాయితో పోటీపడి పాడింది.
*నీలిమేఘాలలో, నీ ఆశ అడియాస, పగలే వెన్నెల జగమే ఊయల, పగలైతే దొరవేరా, నడిరేయి ఏజాములో, సిరిమల్లె పువ్వల్లే నవ్వు, గోవుల్లు తెల్లనా, మనసా తుళ్లిపడకే, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, నరవరా ఓ కురువరా, జననీ-వరదాయనీ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మమీదా...లాంటి 70,000పాటలు పాడింది.
*జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నది.
*ఇలా గాయనిగా పేరుగాంచిన ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 35కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.
 
*భారతీయ గాయనిలలో యస్, జానకి ప్రత్యేకమైన గాయనిగా పేరుపొందినది.
** జానకి భారతీయ గాయనిలలో అతిఎకుౢవ పేరుపొందినది గాయనిలలొ జానకి 2వది.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు