"దౌల్తాబాద్" కూర్పుల మధ్య తేడాలు

2,247 bytes added ,  6 సంవత్సరాల క్రితం
 
==గ్రామ చరిత్ర ==
 
దౌల్తాబాద్ గ్రామం వాణిజ్య కేంద్రంగా వర్థిల్లుతోంది. మెదక్ జిల్లాలో అరితి దుకాణాల్లో రెండవ స్థానంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం మధ్యన ఉన్న గాంధీ విగ్రహం ఈ గ్రామానికి ఎంతో వన్నె తెస్తోంది. ఈ మధ్యనే నిర్మితమైన సిమెంట్ రోడ్డు ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి... హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలు, అలాగే అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తున్నారు. విద్యాపరంగా ఈ గ్రామం ఉన్నత స్థాయిలో ఉంది. అయితే విద్యార్థులకు ప్రధానంగా కావాల్సిన లైబ్రరీ లేకపోవడం ఈ గ్రామనికి మైనస్ పాయింటని చెప్పొచ్చు. అలాగే క్రీడా మైదానం లేకపోవడం... హైస్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ చాలా చిన్నగా ఉండటం, కొంత భాగం కబ్జాలో ఉండటం. గ్రౌండ్ కు దగ్గర్లోనూ నివాస ప్రాంతాలు ఉండటంతో పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామంలో క్రికెట్ చక్కని ఆదరణ ఉండేది. ప్రస్తుతం పిల్లలు టీవీలు, సినిమాలపై మోజు పెంచుకుంటుండటంతో ఆటలు అంతరించిపోతున్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1370924" నుండి వెలికితీశారు