"దౌల్తాబాద్" కూర్పుల మధ్య తేడాలు

 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
దౌలతాబాద్. దౌలత్ అంటే ఉర్దూలో డబ్బు అని అర్థం. ఒకప్పుడు ఈ గ్రామంలో ఎవరి ఇంట్లో చూసిన డబ్బుల రాశులే ఉండేవట. అంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులమయం అన్నమాట. ఈ గ్రామానికి ఇంతకుముందు ఉన్న పేరు కొత్తపేట. అంటే కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ లాంటిది. అయితే ఈ గ్రామం ఏర్పడి వంద సంవత్సరాలకు పైగానే అయిందని పెద్దలు చెబుతుంటారు.
 
==గ్రామ భౌగోళికం==
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1370930" నుండి వెలికితీశారు