పంక్తి 40:
ఇతర కార్యాలవలన రెండు సంవత్సరాలుగా తెలుగు వికీ ప్రగతిలో పాలు పంచుకొనలేకపోయాను. సభ్యులు మన్నించగలరు. క్రమక్రమంగా మరల వికీ కృషిలో పాల్గొంటాను. ఈ విరామం వలన వికీలో ఎలా వ్రాయాలో కూడా మర్చిపోయాను. కొంత సమయం పడుతుంది. అభినందనలతో --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 18:10, 6 జనవరి 2015 (UTC)
:చాలా రోజుల తర్వాత కనిపించారు, అభినందనలు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:14, 6 జనవరి 2015 (UTC)
: కాసుబాబు గారికి సుస్వాగతం. మీరు లేని లోటు తెవికీలో స్పష్టంగా కనిపిస్తుంది. తిరిగి తెవికీలో క్రియాశీలకంగా పనిచేయానుకోవడం ముదావహం. నిదానంగా మీ పని ఆరభించండి. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 01:21, 7 జనవరి 2015 (UTC)