తిథి: కూర్పుల మధ్య తేడాలు

తిథి (పంచాంగం) లోని విషయాన్ని విలీనం చేసితిని.
పంక్తి 122:
తిది అనగా... తేది, దినము,రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్దతి. సర్వత్రా ఇదే పద్దతి వ్వవహారంలో వున్నది. గత కాలంలో తిది అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాల లో విదియ, తదియ,,ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది.(నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిదిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది. పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆవిధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏతిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.
== వెలుపలి లింకులు ==
 
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
 
[[వర్గం:తిథులు]]
[[వర్గం:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/తిథి" నుండి వెలికితీశారు