అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:Permeability by Zureks.svg|thumb|Simplified comparison of permeabilities for: [[ferromagnetism|ferromagnets]] (&mu;<sub>f</sub>), [[paramagnetism|paramagnets]](&mu;<sub>p</sub>), free space(&mu;<sub>0</sub>) and [[diamagnetism|diamagnets]] (&mu;<sub>d</sub>)]]
ఒక కడ్డీని [[అయస్కాంత క్షేత్రం]]లోఉంచితే, ఆ కడ్డీ [[అయస్కాంత ప్రరణప్రేరణ]] వల్ల అయస్కాంత ధర్మాలను పొందుతుంది. క్షేత్రబలరేఖలు కడ్డీలో ప్రవశించే కొన దక్షిణధ్రువంగాను, బలరేఖలు కడ్డీనుంచి బహిర్గతమయ్యేకొన ఉత్తర ధ్రువం గాను ఏర్పడతాయి. కడ్డీలో ప్రవేశించే బలరేఖలు, కడ్డీ చేయడానికి ఉపయోగించిన పదార్ధంపైన ఆధారపడి ఉంటాయి. అది ఎక్కువ అయస్కాంత ధర్మాలు ఉన్న పదార్ధమైతే ఎక్కువ బలరేఖలు, తక్కువ అయస్కాంత ధర్మాలు వున్న పదార్ధమైతే తక్కువ బల రేఖలు కడ్డీద్వారా పోతాయి.<ref>ద్రవ్య ఆయస్కాంత ధర్మాలు, పేజీ 168, తెలుగు అకాడెమీ స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్య అయస్కాంత ధర్మాలు </ref>
ఈ ధర్మాన్నే అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
==''నిర్వచనము''==