అయస్కాంత పర్మియబిలిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈ ధర్మాన్నే అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
==''నిర్వచనము''==
ప్రమాణ వైశాల్యమున్న పదార్ధంలో నుంచి పోయే బలరేఖలకు, పదార్ధానికి బదులు ప్రమాణవైశాల్యమున్న శూన్య ప్రదేశంలోనుంచి పోయే బలరేఖలకు ఉన్న నిష్పత్తిని [[అయస్కాంత పర్మియబిలిటీ]] అంటారు. దీనినే క్రింది రీతిలో నిర్వచించవచ్చు.
శూన్యప్రదేశంలో కొంతదూరంలో ఉన్న రెండు ధ్రువాలమధ్య ఉండే అయస్కాంత బలానికి, ఒక పదార్ధంలో అదే దూరంలో ఉంచిన ఆ రెండు ధ్రువాలమధ్య వుండే అయస్కాంత బలానికివున్న నిష్పత్తిని ఆ పదార్ధం అయస్కాంత పర్మియబిలిటీ అంటారు.
[[దస్త్రం:Magnetic toroidal core (sample).jpg|thumbnail|కుడి|మేగ్నటిక్ టొరోయ్ డల్ కోర్]]
M . K . S . ప్రమాణపద్ధతిలో అయస్కాంత పర్మియబిలిటీ
:<math> \mu = \mu_0 \mu_r</math>
:<math> \mu_0 </math> = శూన్యప్రదేశంలో [[అయస్కాంత పర్మియబిలిటీ]]
:<math> \mu_r </math> = సాపేక్ష పర్మియబిలిటీ.
==ఇవి కూడా చూడండి==