చర్చ:అల్లూరి సీతారామరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిత్రము
పంక్తి 1:
వ్యాసంలోని మొట్ట మొదటి పేరాలో కొంత భాగము, "విప్లవం రెండవదశ" విభాగంలో చిట్టచివరి లైనులోను రచయితగా నా దృక్కోణం కనిపించింది. అంచేత, ఆ భాగాలను దాచాను.__[[User:Chaduvari|చదువరి]] 18:50, 5 నవంబర్ 2005 (UTC)
 
== చిత్రము ==
 
అల్లూరి సీతారామ రాజు బొమ్మ సంపాందించడము చాలా భేషైన పని. థాంక్స్ టు చదువరి. నేను చాలా ఆశ్చర్య పోయాను. సాధారణము‌గా అందరికి అల్లూరి సీతారామ రాజు అంటే నటుడు కృష్ణ రూపమే గుర్తుకు వస్తుంది. ఇలా ఉంటాడని కూడా ఊహించి ఉండరు.--[[User:వైఙాసత్య|వైఙాసత్య]] 05:53, 7 నవంబర్ 2005 (UTC)
Return to "అల్లూరి సీతారామరాజు" page.