రంధి సోమరాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''రంధి సోమరాజు''' ప్రముఖ కవి. విశాఖ మాండలికంలో రచనలు చేసి పేరు గడించాడు.
==రచనలు==
# ఈమనిషి ఈలోకం (కథల సంపుటి)
# ఉన్నతాశయాలు (కథల సంపుటి)
# గడ్డిపిల్లలు (కథల సంపుటి)
# దేవుడైన మానవుడు (కథల సంపుటి)
# నేనేమిచేశాను (కథల సంపుటి)
# సోమరాజు కధలు (కథల సంపుటి)
# బూర్జువా పెళ్లికూతురు:నవకవిత
# రోజీ:నవకవిత
# సిన్నమ్మ వొచ్చింది
# బుల్లి బుల్లి సిత్రాలు
# పొద్దు (కవిత)
# ఆదర్శాలు అవరోధాలు (నవల)
# దుఃఖితులు
# ఎదగండి:నవకవిత
# సౌందర్యం - సౌశీల్యం (నవల)
# రసోరాజు
# రతనాల తండ్రి (గేయనాటికలు)
# సీతమ్మ తల్లి(కథల సంపుటి)
 
[[వర్గం: 1927 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రంధి_సోమరాజు" నుండి వెలికితీశారు