ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు మరియు రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74</ref>
== చరిత్ర ==
తొలి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు