శైవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
శివుని ఆరాధనకు [[శివాలయం]] ప్రధానమైన కేంద్రం. మన దేశంలోను మరియు రాష్ట్రంలోను ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి [[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] మరియు [[పంచారామాలు]]. మన రాష్ట్రంలో [[శ్రీశైలం]] మరియు [[శ్రీకాళహస్తి]] ముఖ్యమైన క్షేత్రాలు.
 
{{భారతీయ తత్వశాస్త్రం}}
{{హిందూ మతము}}
 
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/శైవం" నుండి వెలికితీశారు