"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

795 bytes added ,  5 సంవత్సరాల క్రితం
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ ఉత్తరప్రదేశ్]] రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
== వ్యవసాయం ==
== Agriculture ==
ఫరుక్కా‌బాద్ జిల్లా ఉర్లగడ్డలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు అధికంగా పండించబడుతున్నాయి. జిల్లా వ్యవసాయ భూముల నీటిసరఫరాకు గంగానది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జిల్లాలో అత్యధిక భాగం వ్యవసాయ భూములు వార్షికంగా మూడు పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో వ్యయసాయ ఉత్పత్తి శాతం అధికంగా ఉంటుంది. కైంగజ్ తాలూకాలో మామిడి మరియు జామ అధికంగా పండించబడుతుంది.
Farrukhabad is one of the biggest producers of potatoes and a significantly producer of wheat, watermelon, pulses, vegetables and oil seeds.{{citation needed|date=December 2012}} The Ganges plays an important role in irrigation system of district. Most of the regions in district are capable of producing three crops per year and all with very high acreage yield. Kaimgaj tahseil is a noted producer of mangoes and guava.{{citation needed|date=December 2012}}
 
==References==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1374756" నుండి వెలికితీశారు