"ఫరూఖాబాద్" కూర్పుల మధ్య తేడాలు

888 bytes added ,  5 సంవత్సరాల క్రితం
 
===కంపిల్===
ఫరుక్కా‌బాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉన్న కంపిల్ చిన్న పట్టణం. ఇది చారిత్రక మరియు పౌరాణిక ప్రాధాన్యత కలిగిన నగరం. ఇది 13వ తీర్ధంకర్ బ్రహ్లన్ విమల్నాథ్ జన్మస్థానం.
Kampil is a small [[town]] situated about 45 km from Farrukhabad. It is a very important place from a historical and [[mythological]] point of view. It is believed to be the birthplace of the 13th [[tirthaiikar]] Brahlan [[Vimalnath]]. This is a Holy Land where the four [[Kalyanaka]]s – chayavan, birth, [[diksa]] and omniscience – of [[Tirthankar]] 1008 Bhagawan Vimalnath ji, the thirteenth Tirthnakara took place.
ఇది 4 కల్యాణకాల జన్మస్థానం. ఇది 1008 వ భగవాన్ విమల్నాథ్ జి తీర్ర్ధనాథ్ తీర్ధంకర జన్మస్థానం. ఇక్కడకు జైనమత స్థాపకుడు మహావీరుడు విజయం చేసాడని విశ్వసిస్తున్నారు.
13 వ తీర్ధంకర్ ఆలయాలు 2 (శ్వేతాంబర్ మరియు దిగంబర్) ఉన్నాయి. దిగంబర్ జైన ఆలయంలో 60 సెంటీమీటర్ల నల్లరాతి విగ్రహం ఉంది. శ్వేతాంబర్ ఆలయంలో భగవాన్ విమల్నాథుని 45 సెంటీమీటర్ల ఎత్తున్న పద్మాసనంలో కూర్చున్న పాలరాతి విగ్రహం ఉంది. ఇవే కాక ఇక్కడ పలు ఇతర ఆలయాలు ఉన్నాయి.
 
మహాభారత కాలంలో ఇది ద్రుపదమహరాజుకు రాజధానిగా ఉందని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కంపిల్‌లో ద్రౌపది జన్మించిన యఙకుండం ఉనికిలో ఉంది.ఇక్కడ కపిల మహర్షి తపమాచరించిన
It was also graced by the visit of Lord [[Mahavir]]. Two temples dedicated to the 13th Tirthankar one belonging to the [[Shwetambar]] [[Jainism|Jains]] and other to the [[Digambar]] Jains are situated at this place. In the Digambar Jain temple a 60 centimetres high black coloured idol and in Swetambar temple 45 centimeters high white coloured idol both of Bhagawan Vimalnath in the Padmasana pose are installed. Apart from these, there are many old temples, which prove the historical & religious importance of Kampil.
పవిత్రప్రదేశం ఉంది. రామాయణ కాలంలో శత్రుఙడు పూజించిన " రామేశ్వరనాథ్ మహాదేవ్ " ఆకయం ఉంది. శత్రుఙడు లంకలో రావణాసురుని చెరలో సీతమ్మ పూజించిన శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించి ఆరాధించాడని విశ్వసిస్తున్నారు.
 
During the [[Epic India|epic period]] it was the capital of King [[Drupada]], the father of [[Draupadi]]. The sacrificial altar (Yajna Kund) from which Draupadi is believed to have been born from the fire of knowledge, is situated in [[Kampil]] till date. Near the sacrificial altar, there's a structure, which is the hermitage of a sage Kampil, where he used to perform penance. As per mythology the temple of [[Rameshwarnath Mahadev]], is attributed to [[Shatrughna]] brother of [[Rama]]. It is said that he had brought the idol ([[Lingam]]) of [[Shiva]], which was worshiped by [[Sita]], the wife of Rama in [[Ashok Vatika]] while she was held in captivity in Lanka and installed in this temple.
 
=== సంకిస ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1374813" నుండి వెలికితీశారు