ఐ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox film
| name = మనోహరుడు
| alt =
| image =
పంక్తి 19:
| budget = {{INRConvert|1.8|b}}<ref name = BSai/>
}}
'''మనోహరుడు''' 20142015 లో విడుదలవబోతున్న తెలుగు అనువాద తమిళ చిత్రం.తమిళంలో తయారైన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, మలయాళాల్లో అను వదించి భారత్‌లో విడుదల చేస్తున్నారు. అలాగే, చైనీస్ డబ్బింగ్ వెర్షన్‌ను చైనా, తైవాన్‌లలోనూ ‘ఐ’ పేరుతోనే దీపావళికి అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఒక్క భారత్‌లోనే అన్ని భాషల్లో కలిపి 4 వేల పైచిలుకు హాళ్ళలో విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి.
==చిత్ర సంగీత విడుదల==
[[ఎ. ఆర్. రెహమాన్]] స్వరాలందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 15న చెన్నైలో అత్యంత ఆర్బాటంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినీ అతిరథ మహారథులు హాజరయ్యారు. హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్, కోలీవుడ్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాదులో నిర్వహించే తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. నిర్మాణ వ్యయం - పారితోషికం.. వంటి విషయాలలో ఈ సినిమా ద్వారా శంకర్ రికార్డలు సృష్టించారు.
పంక్తి 35:
* {{Youtube|KoeRx-UZyFc|''I - Official Motion Poster Teaser''}}
 
[[వర్గం:20142015 తెలుగు సినిమాలు]]
[[వర్గం:అనువాద సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఐ_(సినిమా)" నుండి వెలికితీశారు