జమూయి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
పురాతన కాలం నుండి జిల్లా సంగీత సంప్రదాయం సుసంపన్నమైనది. రెండు దశాబ్ధాలుగా శ్రీ బజరంగ్ లాల్ గుప్తా ఎ.ఐ.ఆర్ లలిత సంగీత కళాకారుడుగా పనిచేసాడు. శ్రీ జ్యోత్రింద్ర కుమార్, డాక్టర్ అంజుబాలా, శ్రీనతి సుజాత కుమారి, కుమార్ అమితాబ్, శ్రీ చందన్ గుప్తా, శ్రీ శైలేష్ కుమార్, శ్రీమతి. అభ సింగ్, శ్రీ అనిల్ పాఠక్, చందన్ సింగ్, డి.డి సింగ్ వంటి సంగీత కళాకారులు జిల్లా సంగీత సంప్రదాయానికి మెరుగులు దిద్దారు. జిల్లాలో షాసి రాజన్ ప్రసాద్ నృత్యకళాకారుడుగా పేరు తెచ్చుకున్నాడు.
 
===సాహిత్యం===
===Literature===
జమూయి సాహిత్యానికి మరియు కవులకు పుట్టిల్లు. డాక్టర్.ప్రొఫెసర్.అవధ్ కిషోర్ సిన్హా, డాక్టర్.ష్యామానంద్ ప్రసాద్ సాహిత్యంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు.
Jamui has been a fertile ground for man of literature and poets. Dr.Prof.Awadh Kishore Sinha, Dr.Shyamanand Prasad have held the flag of literature high. This has been ably kept up and continued by young poets and writers such as Prof Dr. Jagrup Prasad, Prof. Dr. Sunil Yadav, Prof. Sukhdev Thakur, Prof. Prabhat Sarsij, Dr. Giridhar Acharya, Prof. Brajnandan Modi. Jamui has the literary effort of Pt. Jagannath Pd.Chaturvedi. Beginning with his Majesty Rameshwar Pd. Singh up to Kumar Ranbir Singh comprises a long list of ancient poet of the district, who wrote in Braj Bhasha. The contributions of more recent poets like BraJ Vallabh Chaturbedi, Smt. Kishori, Late Kiran Ji, Tripurari Singh Matwala, Deverendra Malaypuri, Prabhat Sarsij, Vinay Asham, Shyam Prasad Dixit, Anandi Prasad Singh, Raj Kishor Prasad(Advocate),Abhinav singh (darha) (politician & social worker).
యువ కవులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ జగ్రూప్ ప్రసాద్, ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ యాదవ్, ప్రొఫెసర్ సుఖ్దేవ్ ఠాకూర్, ప్రొఫెసర్ ప్రభాత్ సరసిజ్, డాక్టర్ గిరిధర్ ఆచార్య, ప్రొఫెసర్ బ్రజ్నందన్ మోడీ రచయితలు సాహిత్య సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పండిట్. జగన్నాథ్ పి.డి చతుర్వేది సాహిత్యంలో తమ ప్రత్యేక ముద్రవేసారు. రామేశ్వర్ పి.డి. కుమార్ రణబీర్ సింగ్ పురాతన కాలంలో వంటి కవులు బ్రజ్ భాషలో ప్రతిభను చాటారు. ప్రస్తుతం బ్రజ్ వల్లభ్ చతుర్బేది, శ్రీమతి. కిషోరి, లేట్ కిరణ్ జీ త్రిపురారి సింగ్ మత్వాలా, దెవెరెంద్ర, మలయాపురి , ప్రభాత్ సరసిజ్ , వినయ్ అషాం, శ్యాం ప్రసాద్ దీక్షిత్, ఆనంది ప్రసాద్ సింగ్, రాజ్ కిషోర్ ప్రసాద్ (అడ్వకేట్), అభినవ్ సింగ్ (దర్హ) (రాజకీయవేత్త & సామాజిక కార్యకర్త) మొదలైన వారు సాహిత్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు.
 
==Flora and fauna==
"https://te.wikipedia.org/wiki/జమూయి_జిల్లా" నుండి వెలికితీశారు