ధనుర్మాసము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. [[చంద్రుడు]] ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. [[సూర్యుడు]] ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. [[సూర్యుడు]] ధనూరాశిలో ఉన్నమాసాన్ని '''ధనుర్మాసము''' అంటారు. ఈ నెల [[విష్ణుమూర్తి]]కి ప్రీతికరమైనది. [[గోదాదేవి]] కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడి ని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నం గా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించినది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.
 
 
 
{{హిందూ మతము పంచాంగం పండుగలు}}
 
[[వర్గం:నెలలు]]
"https://te.wikipedia.org/wiki/ధనుర్మాసము" నుండి వెలికితీశారు