"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
 
==గ్రంథకర్తగా==
పట్టాభి రచించిన గ్రంథాలలో '''కాంగ్రెసు చరిత్ర''' (''History of Indian National Congress'') అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించారు.<ref>{{cite book|last1=పట్టాభి సీతారామయ్య|first1=భోగరాజు|title=మన నేత పరిశ్రమ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mana%20Netha%20%20Prarishra&author1=B.P.Seetha%20Ramaiya&subject1=-&year=1931%20&language1=telugu&pages=66&barcode=2020120000873&author2=&identifier1=&publisher1=T.RAMA%20RAO&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/872|accessdate=13 January 2015}}</ref>
 
==స్వాతంత్ర్యానంతరం==
స్వాతంత్ర్యం తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత [[1952]] లో [[రాజ్యసభ]] సభ్యునిగా ఎన్నికై [[పార్లమెంటు]] లో ప్రవేశించినాడు. [[1952]] నుండి [[1957]] వరకు [[మధ్య ప్రదేశ్]] గవర్నరుగా పని చేశాడు. తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి 1959, డిసెంబర్ 17న స్వర్గస్థుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1376452" నుండి వెలికితీశారు