1948: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* [[జూన్ 30]] - [[తమ్మారెడ్డి భరద్వాజ]] ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు.ఆయన ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి కుమారుడు.
* [[జూలై 6]] - [[ఛాయరాజ్]] శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు./[మ. 2013]
* [[అక్టోబరు 16]] [[రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిచంద్రశేఖర్‌ రెడ్డి]] ప్రముఖ రచయిత, విమర్శకులు. 2014 సంవవత్సరానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది.
* [[నవంబరు 9]] - [[గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్]] పేరొందిన సంగీత విద్వాంసులు
* [[డిసెంబర్ 30]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[సురీందర్ అమర్‌నాథ్]].
"https://te.wikipedia.org/wiki/1948" నుండి వెలికితీశారు