1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[ఆగస్టు 23]] - [[ఉండేల మాలకొండ రెడ్డి]] ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత మరియు కవిగా ప్రసిద్ధి చెందాడు. అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు.
* [[అక్టోబరు 26]]: [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి [[ఎస్.బంగారప్ప]].
* [[నవంబరు 4]] - [[వి.బి.రాజేంద్రప్రసాద్]] జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. [మరణము. 2015]
* [[డిసెంబరు 28]] - [[నేరెళ్ళ వేణుమాధవ్]] ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు.
 
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు