కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Andhra_nataka_kala_parishattu.tif.jpgను బొమ్మ:Andhra_nataka_kala_parishattu.jpgతో మార్చాను. మార్చింది: commons:User:Ymblanter; కారణం: ([[commons:COM:FR|File renam...
పంక్తి 47:
 
==తెలుగు భాషకు ఆయన సేవ==
[[File:Andhra nataka kala parishattu.tifAndhra_nataka_kala_parishattu.jpg|thumb|ఆంధ్రనాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యుల ఛాయాచిత్రంలో కాశీనాథుని నాగేశ్వరరావు, 1929]]
కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము మరియు విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి ఆయన ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం.
ఈయన ''భారతి'' మరియు ''ఆంధ్ర పత్రిక'' వంటి పత్రికలు, ''ఆంధ్ర గ్రంథమాల'' వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంధమాల ద్వారా ఆయన తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ మరియు విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఈయన ''బసవపురాణం'', ''పడింతారాధ్య చరిత్ర'', ''జీర్ణ విజయనగర చరిత్ర'', ''తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర'' మొదలగు పూర్వపు గ్రంథాలను మరియు ''మాలపిల్ల'' మరియు ''మహాత్మాగాంధీ ఆత్మకథ'' మున్నగు ఆధునిక గ్రంథాలనేం ప్రచురించాడు. ఈయన అనేక విషయాలపై వ్యాసాలు మరియు అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు. 1938లో [[కొమర్రాజు వెంకటలక్ష్మణరావు]] యొక్క ''ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము'' యొక్క మూడు సంపుటాలు ముద్రించాడు. తెలుగు నాటకరంగానికి కూడా ఆయన పలురకాల సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు]]ను 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు.<ref>{{cite book|title=సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక|date=1960|publisher=సురభి నాటక కళాసంఘము|location=హైదరాబాద్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855|accessdate=11 December 2014}}</ref>