ధారా రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==నాట్యావధానిగా==
నాట్యావధానము అనే నూతన ప్రక్రియను ఇతడు ప్రారంభించాడు. పృచ్ఛకులు సాంఘిక, చారిత్మిక, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలలో ఏదైనా ఒక సన్నివేశం చెబితే అప్పటికప్పుడు పది నిమిషాలలో ఆ సన్నివేశానికి తగిన ఆహార్యంతో పాత్రోచితంగా నటించడం ఈ అవధానంలో భాగం. అంటే నాట్యావధాని నటుడు, రచయిత, దర్శకుడు, మేకప్‌మేన్ ఈ నలుగురి పని ఒక్కడే చేయగలగాలి. ఈ నాట్యావధానాన్ని మొదట 1953లో ఒంగోలులో ప్రారంభించి సుమారు 500కు పైగా ప్రదర్శనలిచ్చి ఎందరో ప్రముఖులను మెప్పించగలిగాడు. ఈతని నాట్యావధానాన్ని ప్రశంసించిన వారిలో పుట్టపర్తి సత్యసాయిబాబా, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, పండిట్ రవిశంకర్, ఎ.ఎస్.రామన్, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, పృథ్వీరాజ్ కపూర్, బలరాజ్‌ సహానీ, భారత రాష్ట్రపతి వి.వి.గిరి, ఎన్.టి.రామారావు మొదలైనవారు అనేకులు ఉన్నారు.
 
==రచయితగా==
==పురస్కారాలు==