ధారా రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ధారా రామనాథశాస్త్రి''' నాట్యావధానిగా సుప్రసిద్ధుడు<ref>{{cite journal|last1=ఆర్. అనంత|first1=పద్మనాభరావు|title=ధారా రామనాథశాస్త్రితో ఇంటర్వ్యూ (నవ్య నీరాజనం)|journal=నవ్య వీక్లీ|date=05-10-2011|page=http://www.navyaweekly.com/2011/oct/5/page20.asp|pages=20 & 21|accessdate=14 January 2015}}</ref>.
==బాల్యం, చదువు==
ఇతడు సంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించాడు. ఇతని తాత ధారా వెంకటసుబ్బయ్య, తండ్రి వెంకటేశ్వరశాస్త్రి ఇరువురూ నాటకాలలో వేషాలు వేసినవారే. చిన్నప్పటి నుండే నాటకాలు, బుర్రకథలు చూసి ప్రభావితుడయ్యాడు. [[చీరాల]], [[తెనాలి]]లలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. 1947-49 మధ్యకాలంలో [[గుంటూరు]] [[హిందూ కళాశాల]]లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తరువాత బి.ఏ. చదివాడు. మద్రసు యూనివర్శిటీలో ఎం.ఏ. పూర్తిచేశాడు. తెలుగులో కృష్ణకథ అనే అంశం మీద పరిశోధించి పిహెచ్.డి సాధించాడు.