ఈమాట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 30:
== పాలసీలు ==
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి వారితో జరిగిన సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతి కొందరు రచయితలు, సాహితీవేత్తల నుంచి విమర్శలకు కారణమైంది.
==శీర్షికలు, రచనలు==
|