"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

453 bytes added ,  6 సంవత్సరాల క్రితం
 
== పాలసీలు ==
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి వారితోకొద్దిస్థాయిలో జరిగినమార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిపద్ధతిని కొందరు రచయితలు, సాహితీవేత్తల నుంచి విమర్శలకుసాహిత్యవేత్తలు కారణమైందివిమర్శిస్తున్నారు.
 
==శీర్షికలు, రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377780" నుండి వెలికితీశారు