ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
== రచనలు ==
ఈమాట పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తారు. రచనల్లో ప్రవాసాంధ్రుల జీవితం, అనుభవాలు, అనుభూతులు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకు సంబంధించిన ఏ రచన అయినా ప్రచురణార్హమేనని స్పష్టంచేశారు.
ఈమాట ఆశయాలుఆశయాలుగా ముఖ్యంగాసంపాదకులు, ప్రచురణకర్తలు పేర్కొన్నవి: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
 
== శీర్షికలు ==
"https://te.wikipedia.org/wiki/ఈమాట" నుండి వెలికితీశారు