"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

3,527 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
 
== శీర్షికలు ==
ఈ మాటలో వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట వంటివి. ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం
 
ఈ మాట ప్రతి నెలా వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట
 
 
ఇవే కాకుండా "గ్రంధాలయం" విభాగంలో అనేక పుస్తకాలు పాఠకులకు అందించే ప్రయత్నం జరుగుతున్నది. మార్చి 2009నాటికి ఈ గ్రంధాలయంలో లభిస్తున్న పుస్తకాలు : ATA 2006, కరుణ ముఖ్యం, కళాపూర్ణోదయం, కుండీలో మర్రిచెట్టు, క్రీడాభిరామం, నిశ్శబ్దంలో నీ నవ్వులు, ప్రభావతీ ప్రద్యుమ్నం, భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు, మనుచరిత్ర, మేఘదూతః, వ్యవహారికోద్యమ చరిత్ర, శిలాలోలిత, సూర్యశతకం, స్వప్నవాసవదత్తం
 
 
 
 
 
 
ఈమాటలో ప్రచురింపబడే రచనలకు "సహరచయితల సమీక్ష" అనే పద్ధతి అమలులో ఉంది. దానిని సంపాదక వర్గం ఇలా వివరించారు -
:మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. సంపాదకులు, సమీక్షకులు రచనకు సూచించిన మార్పులు, చేర్పులు రచయితలు చేసిన తరువాత రచనలను ప్రచురణకు తగిన విధంగా పరిష్కరించి ప్రచురిస్తాము. ఈమాట స్థాయికి తగినట్లు రచనలకు చిన్న చిన్న మార్పులు చేసే అధికారం సంపాదకులకు ఉంటుంది. ఒకవేళ రచయితలకి మార్పులు నచ్చక పోతే, మార్పులు చేయకుండా ప్రచురించడం మాకు ఇష్టం లేకపోతే, వారి రచన ప్రచురింపబడదు. అది రచయిత ఉపసంహరించుకోవడమో, మేము తిరస్కరించడమో జరుగుతుంది. - ఈ రివ్యూ పద్ధతి తెలుగు రచయితలకు కొత్త. వారి రచనకు తగిన గౌరవం ఇస్తారో లేదో అనే భయమో, సంపాదకుల, సమీక్షకుల విద్వత్తూ, అర్హతల మీద అపనమ్మకమో ఇతరత్రా మరే కారణాల వల్లనో రచయితలలో జంకు కలగడం సహజం. అందువల్ల, మేము మార్పులూ చేర్పులూ చేసిన తరువాత రచయితలకు ప్రివ్యూ చూపించి వారికి నచ్చి, ఒప్పుకున్న తర్వాతే వారి కథనూ, కవితనూ, వ్యాసాన్నీ ఈమాటలో ప్రచురిస్తాం. ఈ ప్రివ్యూ పద్ధతి ఈమాటకు ప్రత్యేకం.
 
ఈ సమీక్షా విధానంపై ఆసక్తికరమైన అనేక చర్చలు కూడా జరిగఅయి.
 
==పాఠకుల అభిప్రాయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377814" నుండి వెలికితీశారు