ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[ఫైలు:Eemata Screenshot.gif|right|thumb|250px| "ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు]]
'''ఈమాట''' ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా [[అమెరికా]]లోని [[ప్రవాసాంధ్రులు|ప్రవాసాంధ్రులచే]] నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు.
 
==లక్ష్యాలు==
"https://te.wikipedia.org/wiki/ఈమాట" నుండి వెలికితీశారు