"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

639 bytes added ,  5 సంవత్సరాల క్రితం
(సరైన మూలాలు లేవు, అభిప్రాయాలుగానే వున్నాయి)
{{Infobox Newspaper
| name = ఈమాట
| image =
| caption =
| type = ద్వైపాక్షిక పత్రిక
| format = జాలపత్రిక
| foundation =
| ceased publication =
| price =
| owners =
| publisher =
| editor =
| chiefeditor =
| assoceditor =
| staff =
| language =
| political =
| circulation =
| headquarters =
| oclc =
| ISSN =
| website =
}}
[[ఫైలు:Eemata Screenshot.gif|right|thumb|250px| "ఈమాట" మార్చి 2009 సంచిక తెరపట్టు]]
'''ఈమాట''' ఒక తెలుగు అంతర్జాల పత్రిక. ఇది [[ఇంటర్నెట్]] లో ప్రచురించబడుతున్న మాసపత్రిక. ఇది ప్రధానంగా [[అమెరికా]]లోని [[ప్రవాసాంధ్రులు|ప్రవాసాంధ్రులచే]] నడుపబడుతున్నది. తెలుగులో అంతర్జాల పత్రికలు దాదాపుగా లేని 1998లోనే ప్రారంభమైన ఈమాట పత్రిక అప్పటి నుంచీ నడుస్తూనేవుంది. మొదట్లో మాసపత్రికగా ప్రారంభమైన ఈమాటను ప్రస్తుతం ద్వైమాసికంగా వెలువరిస్తున్నారు. పత్రికకు ప్రస్తుతం మాధవ్ మాచవరం, పాణిని శంఖవరం సంపాదక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పూర్వసంపాదకుల్లో ప్రముఖ రచయితలు, సాహిత్యవేత్తలు కె. వి. ఎస్. రామారావు, కొలిచాల సురేశ్, కొంపెల్ల భాస్కర్, విష్ణుభొట్ల లక్ష్మన్న, ఇంద్రగంటి పద్మ, వేలూరి వేంకటేశ్వర రావులు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377872" నుండి వెలికితీశారు