సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.
==ముఖ్యమైన సంక్రాంతులు==
;* '''[[మకర సంక్రాంతి]]''' : -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
;* '''[[మహా వైషువ సంక్రాంతి]]''' : -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది)
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి.
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును [[వైశాఖి]] గా వ్యవహరిస్తారు.
* '''విష్ణు పది సంక్రాంతి''' -సింహ సంక్రాంతి , కుంభ సంక్రాంతి , వ్రుషభ సంక్రాంతి మరియు వ్రుశ్చిక సంక్రాంతి.
 
*'''[[Maha Vishuva Sankranti]]''': Also known as Mesha Sankranti and Pana Sankranti, is celebrated as the Oriya New Year and is marked as the end of a [[Bengali people|Bengali]] year. The day marks the beginning of the New Year in the traditional [[Hindu Solar Calendar]]. On this day, the sun enters the sidereal [[Aries (astrology)|Aries]], or Mesha rashi. It generally falls on 14/15 April. This day is also celebrated as '''[[Vaisakhi]]''' in large parts of India, as a day of new beginnings (New Year). It also marks the foundation of the Khalsa Panth.
 
* '''ధను సంక్రాంతి''': celebrated on the first day of lunar [[Pausha]] month. <ref>{{cite web |url= http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |title=Festivals of Orissa - Dhanu Sankranti |first= |last=|work=orissa.oriyaonline.com |quote=Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month. |accessdate=24 December 2012}}</ref> In Southern Bhutan and Nepal it is celebrated by eating wild potatoes (tarul)
"https://te.wikipedia.org/wiki/సంక్రాంతి" నుండి వెలికితీశారు