సాలార్ ‌జంగ్ మ్యూజియం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
[[Image:Hyderabadmuseum.jpg|right|thumb|200px|సాలార్జంగ్ మ్యూజియం భవనం]]
'''సాలార్ జంగ్ మ్యూజియం''' "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక '''కళా సంగ్రహాలయము'''.<ref>[http://www.salarjungmuseum.in/home.asp సాలార్ జంగ్ మ్యూజియం జాలస్థలి]</ref> [[హైదరాబాదు]] నగరంలోని [[మూసీ నది]] దక్షిణ ఒడ్డున గలదు. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు మరియు జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు కలవు.
 
==చరిత్ర==
సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశం లో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది. వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి. [[1951]] [[డిసెంబరు 16]] న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడినది;. హైదరాబాదుకు చెందిన [[నిజామ్]] పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి కలవు. ఈ సేకరణలన్నీ దాదాపు [[మీర్ యూసుఫ్ అలీ ఖాన్]] సేకరించినవే, ఇతను [[సాలార్ జంగ్ III]] గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ II]]" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ I]]" కు చెందినవి.
 
[[1951]] [[డిసెంబరు 16]] న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడినది; హైదరాబాదుకు చెందిన [[నిజామ్]] పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి కలవు. ఈ సేకరణలన్నీ దాదాపు [[మీర్ యూసుఫ్ అలీ ఖాన్]] సేకరించినవే, ఇతను [[సాలార్ జంగ్ III]] గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ II]]" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ I]]" కు చెందినవి.
 
== సేకరణలు ==
Line 25 ⟶ 24:
 
భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించినది.
==సందర్శన సమయాలు ==
 
ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. (శుక్రవారం శెలవు).