సోమవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Galileo moon phases.jpg|right|thumb|1616 లో గెలీలియో గీచిన చంద్రుని కళల చిత్రాలు. చంద్రుని పేరుతో సోమవారాన్ని అనేక భాషలలో నామకరణం చేయబడినది.]]
 
'''సోమవారము''' ([[ఆంగ్లం]]:Monday)({{IPAc-en|audio=En-us-Monday.ogg|ˈ|m|ʌ|n|d|eɪ}} లేదా {{IPAc-en|ˈ|m|ʌ|n|d|i}}) అనేది [[వారము]]లో రెండవ [[రోజు]]. ఇది [[ఆదివారము]]నకు మరియు [[మంగళవారము]]నకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు మరియు హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు [[ISO 8601]] నందు ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది. ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)" మరియు మధ్య కాలపు ఆంగ్ల భాష లో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చినది. దానిఅర్థము చంద్రుని రోజు. [[హిందువులు]] సోమవారాన్ని [[శివుడు|శివునికి]] పవిత్రమైన రోజుగా భావిస్తారు.
 
<!-- వారంలోని పనిదినాలలో ఇది మొదటిరోజు. సెలవు తర్వాత రోజు కావడంతో సాధారణంగా చిన్న పిల్లలు బడికి వెళ్ళడానికి మొండికేస్తారు, ఉద్యోగస్తులు కార్యాలయాలకు భారంగా వెళ్తారు. -->
 
[[హిందువులు]] సోమవారాన్ని [[శివుడు|శివునికి]] పవిత్రమైన రోజుగా భావిస్తారు.
 
వారంలోని పనిదినాలలో ఇది మొదటిరోజు. సెలవు తర్వాత రోజు కావడంతో సాధారణంగా చిన్న పిల్లలు బడికి వెళ్ళడానికి మొండికేస్తారు, ఉద్యోగస్తులు కార్యాలయాలకు భారంగా వెళ్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సోమవారం" నుండి వెలికితీశారు