సోమవారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
</ref> హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారత దేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును '''చంద్రవారం''' గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము. థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".
 
==జ్యోతిషం==
 
సోమవారం అనునది ఖగోళ వస్తువు అయిన చంద్రునికి సంకేతం. దీని యొక్క జ్యోతిష రాశి "కర్కాటకం". దీనిని చంద్రుని యొక్క గుర్తు అయిన '''<big>☾</big>''' తో సూచిస్తారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సోమవారం" నుండి వెలికితీశారు