సోమవారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==శివునికి ప్రీతికరమైన రోజు==
హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి. అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.అయితే సోమవారం " సౌమ్యప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం.
 
==కార్తీక సోమవారం==
"https://te.wikipedia.org/wiki/సోమవారం" నుండి వెలికితీశారు